దాసరి భార్గవి ప్రత్యూష
Tuesday, 24 December 2013
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫనీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)