ఏప్రిల్ మూడో తేదీన మా కుటుంభం శ్రీ వారి దర్శనం చేసుకుంది. తాతయ్య, నాయనమ్మ, నాన్న గారు అమ్మ నేను తమ్ముడు అందరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం. ఏప్రిల్ నాలుగో తేదీన శ్రీనివాస మంగాపురం, ఆ తర్వాత అలివేలు మంగాపురం వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. శ్రీ కాళహస్తి వెళ్ళి శ్రీ కాళహస్తీశ్వురుని అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబను దర్శనం చేసుకున్నాం.
 |
| శ్రీ వారి దర్శనంకు వెళుతూ తెలుగు వారి సంప్రదాయ పంచకట్టులో మా తమ్ముడు కోమల భార్గవుడు |
 |
| అమ్మ |
 |
| నాయనమ్మ అమ్మ |
 |
| నేను నాన్నగారు |
 |
| వ్యాఖ్యను జోడించు |
 |
| నాయనమ్మతో నేను |
 |
| నాయనమ్మ నేను అమ్మ |
 |
| అమ్మతో నేను |
 |
| నాయనమ్మ నేను |
 |
| తమ్ముడు తెలుగు పంచ కట్టు |
 |
| తమ్ముడు నేను |
 |
| తాతయ్య తమ్ముడు |
 |
| నాయనమ్మ తాతయ్య నేను అమ్మ తమ్ముడు |
 |
| నాయనమ్మ తాతయ్య నేను అమ్మ నాన్నగారు తమ్ముడు |