హాయ్ ఫ్రెండ్స్... మహా శివరాత్రి రోజున కర్నూల్ శ్రీ బాల సాయిబాబా వారి ఆశ్రమంలో మా గురువు గారు శ్రీ భాగవతుల వెంకట రామ శర్మ ఆశిస్సులతో కూచిపూడి ప్రదర్శన చేశాను. శివ తాండవం, ఆనంద తాండవం, జటాటవి, శివుడు తాండవం చేసెనమ్మా, ఆలోకయే శ్రీ బాలకృష్ణం చేసాము. మా ప్రదర్శన అందరికి చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆక్కడికి వచ్చిన విదేసియులు కూడా మా ప్రదర్శన చూసి ఆనందించారు. శ్రీ బాల సాయిబాబా వారు మా బృందంలోని అందరితో మాట్లాడి అభినందించారు.
Thursday, 26 April 2012
Sunday, 8 April 2012
Hello Friends
I Did a Dance Programe on Friday 6th Aprial at Suraraopet in vijayawada. For my Self i am thinking that i did very well and also my master appreciated I performed two items. They are ''Edhiugo Bhadradi, Sivudu Tandavam chesenamma''. and another performed Lela Krishna drama. Really i enjoyed very much this drama .Till now i did only 4times the dramas they wear ''Vankataswer Vybhavam'' 2times and ''LelaKrishna'' also 2times.
Bhargavi

Subscribe to:
Posts (Atom)