Monday, 5 September 2016

ఓమ్ న‌మో వెంక‌టేశాయ సెట్‌లొ

                   ఓమ్ న‌మో వెంక‌టేశాయ సెట్‌లొ  క‌థానాయ‌కి అనుష్క‌తో క‌లిసి నృత్యం చేస్తున్న  

                                  భాగ‌వ‌తుల సౌమ్య‌... దాస‌రి భార్గ‌వి ప్ర‌త్యూష స్టిల్ ఫోటో


ఓమ్ న‌మో వెంక‌టేశాయ సెట్‌లొ   భాగ‌వ‌తుల సౌమ్య‌... దాస‌రి భార్గ‌వి ప్ర‌త్యూష బృందం కూచిపూడి నాట్యం తిల‌కిస్తున్న ద‌ర్శ‌కులు కె రాఘ‌వేంద్ర‌రావు, క‌థానాయ‌కి అనుష్క‌


       ఓమ్ న‌మో వెంక‌టేశాయ సెట్‌లొ   కూచిపూడి నాట్యం చేసిన శ్రీ భాగ‌వతుల వెంక‌ట రామ‌శ‌ర్మ గారి                                   శిష్య‌బృందంతో ద‌ర్శ‌కులు కె రాఘ‌వేంద్ర‌రావు, క‌థానాయ‌కి అనుష్క‌


Wednesday, 8 June 2016

ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారితో

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి రెండు సంవత్స‌రాలైన సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఏ వ‌న్ క‌న్వెన్ష‌న్లో న‌వ నిర్మాణ దీక్షా స‌మావేశాల‌ను ఏర్పాటు చేసింది. అందులో నేను సౌమ్య అక్క విజ‌యానంద్ అన్న‌య్యతో క‌లిసి అంబా ప‌రాకు... మ‌హిషాసుర మ‌ర్దిని నాట్యం చేశాం. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారితో మా సౌమ్య అక్క ఫోటో అడిగి తీయించింది. ఆయ‌న కూడా మ‌మ్మ‌ల్ని అంద‌రిని అభినందించారు. 

ఫోటోలో వ‌రుస‌గా విజ‌య‌వాడ ఎమ్పీ శ్రీ కేశినేని నానిగారూ , సుప్ర‌జ‌... 

నేనూ ( దాస‌రి భార్గ‌వి ప్ర‌త్యూష ), 

సౌమ్య అక్క‌... ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు గారూ... విజ‌యానంద్ అన్న‌య్య‌, మ‌న‌స్విని, మ‌చిలీప‌ట్నం ఎమ్పీ  శ్రీ కొన‌క‌ళ్ళ నారాయ‌ణ గారూ, జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు గారూ, ఎదురుగా కూర్చున్న హ‌ర్ష నందిని, మ‌హిత‌. 


Saturday, 9 April 2016

తిరుమ‌ల యాత్ర‌

ఏప్రిల్ మూడో తేదీన మా కుటుంభం శ్రీ వారి ద‌ర్శ‌నం చేసుకుంది. తాత‌య్య‌, నాయ‌న‌మ్మ‌, నాన్న గారు అమ్మ నేను త‌మ్ముడు అంద‌రం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్నాం.  ఏప్రిల్ నాలుగో తేదీన శ్రీనివాస మంగాపురం, ఆ త‌ర్వాత అలివేలు మంగాపురం వెళ్ళి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కూడా చేసుకున్నాం. శ్రీ కాళ‌హ‌స్తి వెళ్ళి శ్రీ కాళ‌హ‌స్తీశ్వురుని అమ్మ‌వారు జ్ఞాన ప్ర‌సూనాంబ‌ను ద‌ర్శనం చేసుకున్నాం. 

శ్రీ వారి ద‌ర్శ‌నంకు వెళుతూ తెలుగు వారి సంప్ర‌దాయ పంచ‌క‌ట్టులో మా త‌మ్ముడు కోమ‌ల భార్గ‌వుడు











అమ్మ 


నాయనమ్మ అమ్మ 



నేను నాన్నగారు 




వ్యాఖ్యను జోడించు



నాయనమ్మతో నేను 


నాయనమ్మ నేను అమ్మ 











అమ్మతో నేను 








నాయనమ్మ నేను 









తమ్ముడు తెలుగు పంచ కట్టు 

తమ్ముడు నేను 


తాతయ్య తమ్ముడు 











నాయనమ్మ తాతయ్య నేను అమ్మ తమ్ముడు 


నాయనమ్మ తాతయ్య నేను అమ్మ నాన్నగారు తమ్ముడు