Sunday, 24 February 2019
Wednesday, 13 February 2019
గుంటూరులో పద్మావతి కళ్యాణం కూచిపూడి నృత్యప్రదర్శన
గుంటూరు నగరంలోని బృందావన్‌గార్డెన్స్‌లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో 2019 ఫ్రిబ్రవరి ఏడో తేదీన శ్రీ భాగవతుల వెంకటరామశర్మ గారి శిష్య బృందం పద్మావతి కళ్యాణం కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. అందులో మా గురువుగారు శ్రీయుతులు భాగవతుల వెంకటరామశర్మ గారు ఆకాశరాజుగా, భాగవతుల సౌమ్మ పద్మావతిగా... నేను శ్రీ శ్రీనివాసునిగా నృత్యప్రదర్శన చేశాము.
Subscribe to:
Posts (Atom)





