Sunday, 19 June 2016
Wednesday, 8 June 2016
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండు సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలోని ఏ వన్ కన్వెన్షన్లో నవ నిర్మాణ దీక్షా సమావేశాలను ఏర్పాటు చేసింది. అందులో నేను సౌమ్య అక్క విజయానంద్ అన్నయ్యతో కలిసి అంబా పరాకు... మహిషాసుర మర్దిని నాట్యం చేశాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మా సౌమ్య అక్క ఫోటో అడిగి తీయించింది. ఆయన కూడా మమ్మల్ని అందరిని అభినందించారు.
Subscribe to:
Posts (Atom)
