Saturday, 24 November 2012

చెల్లి ఆశ్రిత భార్గవి రెండో పుట్టిన రోజు వేడుక చిత్రాలు

  చెల్లి ఆశ్రిత  భార్గవి      

పుట్టిన రోజు కేకు కట్ చేస్తున్న చెల్లి ఆశ్రిత  భార్గవి 

చెల్లి ఆశ్రిత  భార్గవి తో  తమ్ముడు కోమల్ భార్గవ్ 

బాబాయి శ్రీనివాసరావు పిన్ని భవిత చెల్లి ఆశ్రిత  భార్గవి  అమ్మ శిరీష  తమ్ముడు  కోమల్ భార్గవ్ 

ఆశ్రిత  భార్గవి 

ఆశ్రిత  భార్గవి 

ఆశ్రిత  భార్గవి 

నాయనమ్మ తాతయ్యలతో  చెల్లి ఆశ్రిత  భార్గవి 

చెల్లి ఆశ్రిత  భార్గవిని దీవీస్తున్న నాయనమ్మ తాతయ్య

ఆశ్రిత  భార్గవి

Sunday, 11 November 2012

పద్మశ్రీ శోభానాయుడుగారితో దాసరి భార్గవి ప్రత్యూష

పద్మశ్రీ శోభానాయుడు గారికి విజయవాడలో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్బంగా నేను కూడా కార్యక్రమానికి వెళ్లి శోభానాయుడు గారి దీవెనలు పొందగలిగాను. నాకు ఈ అనుభూతి చాలా ఆనందం కలిగించింది.