Thursday, 26 April 2012

మహా శివరాత్రి శివ తాండవం శ్రీ బాల సాయిబాబా వారి ఆశ్రమం కర్నూల్ 20.02.2012

హాయ్ ఫ్రెండ్స్... మహా శివరాత్రి రోజున కర్నూల్ శ్రీ బాల సాయిబాబా వారి ఆశ్రమంలో మా గురువు గారు శ్రీ భాగవతుల  వెంకట రామ శర్మ ఆశిస్సులతో కూచిపూడి ప్రదర్శన చేశాను. శివ తాండవం, ఆనంద తాండవం, జటాటవి, శివుడు తాండవం చేసెనమ్మా, ఆలోకయే శ్రీ బాలకృష్ణం చేసాము. మా ప్రదర్శన  అందరికి చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆక్కడికి వచ్చిన విదేసియులు కూడా మా ప్రదర్శన చూసి ఆనందించారు. శ్రీ బాల సాయిబాబా వారు మా బృందంలోని  అందరితో మాట్లాడి అభినందించారు. 




















No comments:

Post a Comment