Friday, 26 April 2013

కృష్ణుడుగా

  నాన్నగారి చిన్న నాటి సైన్స్ టీచర్ శ్రీమతి వరలక్ష్మి గారు ఉద్యోగ విరమణ సంధర్బoగా గుంటూరు నగరం సీతారామ నగర్లోని శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల వద్ద  ఈ  నెల 22వ తేదిన ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో నేను తొలిసారిగా కృష్ణుడుగా  నృత్యం చెశాను.







గోపిక క్రిష్ణా 

గోపిక క్రిష్ణా

గోపిక క్రిష్ణా

అమ్మతో నేను 

తమ్ముడు కోమల్ భార్గవ్తో నేను 

నాన్నతో నేను 

నాన్నా నేను నాన్న స్నేహితులు పున్నారావు గారు 

No comments:

Post a Comment