మా గురువుగారు శ్రీ భాగవతుల వెంకటరామశర్మ గారికి ఉగాది పురస్కారం
మా గురువుగారు శ్రీ భాగవతుల వెంకటరామశర్మ గారికి రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరానికి ఉగాది పురస్కారం ప్రకటించింది. కూచిపూడి నాట్యానికి విశిష్ట సేవలు అందిస్తున్నందుకు మా గురువుగారికి ప్రభుత్వం ఈ అరుదైన గౌరవాన్ని అందించి అయన శిష్యులను ఆనందింప చేసింది.
No comments:
Post a Comment