తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో శ్రీ రంగనాథునిగా నాట్యం చేసే అవకాశం ఆ గోవిందుని అనుగ్రహంతో మా గురువు గారూ శ్రీ భాగవతుల వెంకటరామ శర్మగారి ఆశీస్సులతో కలిగింది. ది.17.12.15న సాయంత్రం అయిదున్నర గంటలకు తిరుమలేశుని ఆలయం ఆనంద నిలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనంలో గోదా కళ్యాణంలో నేను శ్రీ రంగనాథునిగా నాట్యం చేశాను.... మీ దాసరి భార్గవి ప్రత్యూష.
 |
No comments:
Post a Comment