| శారదా జూనియర్ కళాశాల్లో తొలి వార్షికోత్సవ వేడుకల్లో నేను కూచిపూడి నృత్య ప్రదర్శన చేశాను. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్దిగా నేను చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనను మా డైరక్టర్ మేడమ్ శ్రీమతి శారదగారు అభినందించారు. ఆ సందర్భంగా నేను శారద మేడమ్‌తో దిగిన ఫోటొలు ఇవి. |
స్నేహితురాలు రజితతో






No comments:
Post a Comment