బెజవాడ బార్ అసోసియేషన్ వారి వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 11వ తేదీ 2018న విజయవాడ నగరంలోని ఏవన్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో మా కూచిపూడి బృందం నృత్య ప్రదర్శన చేసింది. ఆ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగాయ్ దంపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ దంపతులతో దిగిన ఫోటోలు ఇవి.
చిత్రంలో వరుసగా న్యాయ శాఖా మంత్రి గౌరవనీయ శ్రీ కోళ్లు రవీంద్ర గారు, వైష్ణవి ,నేను ( దాసరి భార్గవిప్రత్యూష ), మనస్విని, గురువుగారు భాగవతుల వెంకట రామశర్మ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరవనీయ జస్టిస్ రంజన్ గొగాయ్ దంపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరవనీయ జస్టిస్ ఎన్ వి రమణ దంపతులు, సౌమ్య అక్క, విజయానంద్ , యాంకర్


No comments:
Post a Comment