Thursday, 30 April 2015

శ్రీ రంగనాధునిగా మరోసారి

శ్రీ రంగనాధునిగా మరోసారి నాట్యం చేసే అవకాశం గురువు గారు వెంకట రామ శర్మ గారు కల్పించారు. ఘంటశాల ప్రభుత్వ సంగీత కళాశాలలో గోదా కళ్యాణం మా బృందం అద్బుతంగా ప్రదర్శించింది. 
ఈనాడులో 

సాక్షిలో 

No comments:

Post a Comment