భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన తంజావూరు బృహదీశ్వర ఆలయం నాట్యోత్సవాలలో (19.09.2013) ప్రదర్శన చేసే అవకాశం నా గురువుగారు శ్రీయుత భాగవతుల వెంకటరామ శర్మ గారి అనుగ్రహంతో కలిగింది. విజయవాడ నుంచి గురువుగారు సౌమ్య అక్కతో సహా అందరం రైల్లో వెళ్ళాం. అక్కడ సౌమ్య అక్కతో కలిసి చక్కని ప్రదర్శన చేశాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తంజావూరు బృహదీశ్వర ఆలయం చూసే భాగ్యం కలిగింది.
| తంజావూరు బృహదీశ్వర ఆలయంలో కూచిపూడి నృత్యం సాధన చేస్తున్న నేను నా సహచరులు |
| తంజావూరు బృహదీశ్వర ఆలయంలో కూచిపూడి నృత్యం సాధన చేస్తున్న నేను నా సహచరులు |
| తంజావూరు బృహదీశ్వర ఆలయం ఎదుట అమ్మతో |
| తంజావూరు బృహదీశ్వర ఆలయంలో నందీశ్వరుడు |
| తంజావూరు బృహదీశ్వర ఆలయంలో నందీశ్వరుని వద్ద అమ్మ |
| తంజావూరు బృహదీశ్వర ఆలయం |
| తంజావూరు బృహదీశ్వర ఆలయం |


No comments:
Post a Comment