దుర్గమ్మను కీర్తిస్తూ సాగే ఏడు వందల శ్లోకాల సమహరమే దుర్గా సప్తశతి. ఈ దుర్గ సప్తశతిలోని 24 శ్లోకాలను ఎంచుకుని విజయవాడ నగరంలోని ఘంటసాల సంగీత నాట్య కళాశాలలో ఏడు వందల మంది ఆలపించారు. ఏడు వందల మంది ఆలపిస్తుంటే కూచిపూడి నాట్య కళాకారులు చక్కని నాట్యం చేశారు. ఈ అద్బుత దృశ్యం అందరిని ఎంతో ఆకట్టుకుంది. దుర్గా సప్తశతికి నాట్యం చేసే అవకాశం మా గురువుగారు శ్రీయుతులు భాగవతుల వెంకట రామశర్మ గారి వలన నాకు కూడా కలిగింది.
No comments:
Post a Comment